Site icon vidhaatha

Movies In Tv: గురువారం,డిసెంబ‌ర్ 26.. టీవీ ఛాన‌ళ్లలో వ‌చ్చే సినిమాలివే

Movies In Tv:

విధాత‌: మోబైల్స్, ఓటీటీలు వ‌చ్చి ప్ర‌పంచాన్నంతా రాజ్య‌మేలుతున్న‌ప్ప‌టికీ ఇంకా చాలా ప్రాంతాల్లో టీవీ ఛాన‌ళ్ల‌ ప్రాబ‌ల్యం ఏ మాత్రం త‌గ్గ‌లేదు. రోజుకు ఫ‌లానా స‌మ‌యం వ‌చ్చిందంటే టీవీల ముందు వ‌చ్చి కూర్చుంటారు. అలాంటి వారి కోసం టీవీ ఛాన‌ళ్ల‌లో ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దేప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. అలాంటి వారి కోసం మ‌న తెలుగు టీవీల‌లో ఈరోజు (గురువారం) డిసెంబ‌ర్ 25న‌ వ‌చ్చే సినిమాల వివ‌రాలు అందిస్తున్నాం. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.

 

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు ఊస‌ర‌వెళ్లి
మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు పంతం

 

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు జీన్స్‌

 

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు క‌ల‌వ‌ర‌మాయే మ‌దిలో

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు మామా బాగున్నావా

ఉద‌యం 7 గంట‌ల‌కు శివ‌శంక‌ర్‌

ఉద‌యం 10 గంట‌ల‌కు మామ‌గారు

మ‌ధ్యాహ్నం 1 గంటకు ముద్దుల ప్రియుడు

సాయంత్రం 4 గంట‌లకు అహింస‌

రాత్రి 7 గంట‌ల‌కు క‌ళావతి

రాత్రి 10 గంట‌లకు థాంక్యూ

 

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు మువ్వ‌గోపాలుడు

ఉద‌యం 9 గంట‌ల‌కు సుమంగ‌ళి

 

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు విజేత విక్ర‌మ్‌

రాత్రి 9 గంట‌ల‌కు ఆడాళ్లా మ‌జాకా

 

ఈ టీవీ సినిమా (ETV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు ర‌క్త సంబంధం

ఉద‌యం 7 గంట‌ల‌కు న‌వ మోహిని

ఉద‌యం 10 గంటల‌కు మూగ మ‌న‌సులు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు చంట‌బ్బాయ్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు బొబ్బిలి వంశం

రాత్రి 7 గంట‌ల‌కు విచిత్ర కుటుంబం

 

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు ప్రేమ‌లు

ఉద‌యం 9 గంట‌లకు విన్న‌ర్‌

రాత్రి 11 గంట‌ల‌కు ఉరుమి

 

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌లకు కాంచ‌న‌3

తెల్ల‌వారుజాము 3 గంట‌లకు అఆ

ఉద‌యం 6 గంట‌ల‌కు మొగుడు

ఉద‌యం 9.00 గంట‌ల‌కు గోరింటాకు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ద‌మ్ము

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు శివ‌

సాయంత్రం 6 గంట‌ల‌కు స్పైడ‌ర్‌

రాత్రి 9 గంట‌ల‌కు మ‌డ‌త ఖాజా

స్టార్ మా (Star Maa)

తెల్ల‌వారుజాము 12 గంట‌లకు టాప్‌గేర్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌లకు సీతారామ‌రాజు

తెల్ల‌వారుజాము 5 గంట‌లకు చంద్ర‌ముఖి

ఉదయం 9 గంటలకు ది ఫ్యామిలీ స్టార్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌

 

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌లకు సోలో

తెల్ల‌వారుజాము 3 గంట‌లకు అయ్యారే

ఉద‌యం 7 గంట‌ల‌కు భ‌జ‌రంగీ

ఉద‌యం 9 గంట‌ల‌కు మ‌న్యంపులి

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు నువ్వు నాకు న‌చ్చావ్‌

మధ్యాహ్నం 3 గంట‌లకు ఫిదా

సాయంత్రం 6 గంట‌ల‌కు క్రాక్

రాత్రి 9.00 గంట‌ల‌కు ది ఫ్యామిలీ స్టార్‌

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్ల‌వారుజాము 12 సింహా

తెల్ల‌వారుజాము 2.30 సింధు భైర‌వి

ఉద‌యం 6.30 గంట‌ల‌కు అప్ప‌ట్లో ఒక్క‌డుండేవాడు

ఉద‌యం 8 గంట‌ల‌కు ఆరాధ‌న‌

ఉద‌యం 11 గంట‌లకు జోష్‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు మ‌ళ్లీపెళ్లి

సాయంత్రం 5 గంట‌లకు ఓ బేబీ

రాత్రి 8 గంట‌ల‌కు NGK

రాత్రి 11 గంటలకు సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌

Exit mobile version