Movies In Tv:
విధాత: మోబైల్స్, ఓటీటీలు వచ్చి ప్రపంచాన్నంతా రాజ్యమేలుతున్నప్పటికీ ఇంకా చాలా ప్రాంతాల్లో టీవీ ఛానళ్ల ప్రాబల్యం ఏ మాత్రం తగ్గలేదు. రోజుకు ఫలానా సమయం వచ్చిందంటే టీవీల ముందు వచ్చి కూర్చుంటారు. అలాంటి వారి కోసం టీవీ ఛానళ్లలో ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదేపదే రిమోట్లకు పని చెబుతుంటారు. అలాంటి వారి కోసం మన తెలుగు టీవీలలో ఈ మంగళవారం డిసెంబర్ 17న వచ్చే సినిమాల వివరాలు అందిస్తున్నాం. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు లై
రాత్రి 11 గంటలకు జాగో
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు సూరిగాడు
ఉదయం 9.00 గంటలకు కొంచెం ఇష్టం కొంచెం కష్టం
మధ్యాహ్నం 12 గంటలకు ఉన్నది ఒక్కటే జిందగీ
మధ్యాహ్నం 3 గంటలకు అంతఃపురం
సాయంత్రం 6 గంటలకు ఎజెంట్ భైరవ
రాత్రి 9 గంటలకు కథాకళి
స్టార్ మా (Star Maa)
ఉదయం 9 గంటలకు అఖండ
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 7 గంటలకు జాక్‌పాట్
ఉదయం 9 గంటలకు డాన్
మధ్యాహ్నం 12 గంటలకు చంద్రముఖి
మధ్యాహ్నం 3 గంటలకు టెడ్డీ
సాయంత్రం 6 గంటలకు సింగం3
రాత్రి 9.00 గంటలకు అత్తారింటికి దారేది
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 6.30 గంటలకు బజరంగీ
ఉదయం 8 గంటలకు మణ్యంపులి
ఉదయం 11 గంటలకు బిగ్‌బ్రదర్
మధ్యాహ్నం 2 గంటలకు యమ కంత్రి
సాయంత్రం 5 గంటలకు గల్లీ రౌడీ
రాత్రి 8 గంటలకు త్రినేత్రం
రాత్రి 11 గంటలకు మణ్యంపులి
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు అతడే ఒక సైన్యం
మధ్యాహ్నం 3 గంటలకు రభస
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు ఆరు
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు నీ మనుసు నాకు తెలుసు
ఉదయం 10 గంటలకు ఇట్లు శ్రావణిసుబ్రహ్మణ్యం
మధ్యాహ్నం 1 గంటకు రాముడొచ్చాడు
సాయంత్రం 4 గంటలకు స్నేహితుడా
రాత్రి 7 గంటలకు ఈశ్వర్
రాత్రి 10 గంటలకు మైఖెల్ మదన కామరాజు
ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు ఓ భార్య కథ
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు భార్గవ రాముడు
రాత్రి 9 గంటలకు మనసుంటే చాలు
ఈ టీవీ సినిమా (ETV Cinema)
ఉదయం 7 గంటలకు గృహ ప్రవేశం
ఉదయం 10 గంటలకు ఇది కథ కాదు
మధ్యాహ్నం 1గంటకు అమీతుమీ
సాయంత్రం 4 గంటలకు బృందావనం
రాత్రి 7 గంటలకు సింహాద్రి