Viral: రైలులో ఫుడ్ డెలివరీ.. షాకైన విదేశీయుడు! భార‌త్‌ను చూసి నేర్చుకోవాల‌ని హిత‌వు

విధాత: గతంలో మేం పాలించిన భారత దేశం..మేమే నాగరికత నేర్పాం..ఆంగ్ల విద్యను అందించాం.. రైళ్లను పరిచయం చేశాం..మేమే పారిశ్రామిక విప్లవాన్ని అందించామనుకున్నాడేమో ఓ బ్రిటన్ జాతీయుడు. మారిన ఆధునిక భారత్ అభివృద్ధిని చూసి షాక్ అయ్యాడు. భారత్‌లో యూకే జాతీయుడైన ఓ యూట్యూబర్ పర్యటిస్తున్నాడు. ట్రావెలింగ్‌లో భాగంగా యూపీలో రైలులో ప్రయాణిస్తున్నప్పుడు కాన్పూర్ స్టేషన్ లో ఓ ఫుడ్ డెలివరీ యాప్‌లో ఫుడ్ ఆర్డర్ చేశాడు. రైలు స్టేషన్‌లో ఆగిన 5 నిమిషాల్లోనే జోమాటో డెలివరీ బాయ్ … Continue reading Viral: రైలులో ఫుడ్ డెలివరీ.. షాకైన విదేశీయుడు! భార‌త్‌ను చూసి నేర్చుకోవాల‌ని హిత‌వు