Site icon vidhaatha

Tv Movies: వ‌రుణ్ డాక్ట‌ర్‌,బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌, నిన్ను కోరి మ‌రెన్నో.. మార్చి 10, సోమ‌వారం టీవీలలో వ‌చ్చే సినిమాలివే

Tv Movies:

మార్చి10, సోమ‌వారం రోజున‌ తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో 60కి పైగానే సినిమాలు టెలికాస్ట్‌ కానున్నాయి. వాటిలో శ్రీమంతుడు, వ‌రుణ్ డాక్ట‌ర్‌, పందెం కోడి, స‌మ‌ర‌సింహా రెడ్డి, రిక్షావోడు, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్‌, ప్ర‌స‌న్న వ‌ద‌నం, బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌, నిన్ను కోరి వంటి హిట్ సినిమాలు జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సారం కానున్నాయి.

అయితే.. ఇంకా అనేక ప్రాంతాల్లో చాలా మంది ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దే ప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. ఈ నేప‌థ్యంలో టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలేంటో ఎందులో, ఏ స‌మ‌యానికి వ‌స్తున్నాయో స‌వివ‌రంగా మీకు అందిస్తున్నాం. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు అవున్నా కాద‌న్నా

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు పందెం కోడి

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు గురు

 

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు చిన్నారి దేవ‌త‌

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు బంగారు కానుక‌

ఉద‌యం 7 గంట‌ల‌కు ఒకేమాట‌

ఉద‌యం 10 గంట‌ల‌కు వ‌రుణ్ డాక్ట‌ర్‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు MLA

సాయంత్రం 4గంట‌ల‌కు నాలో ఉన్న ప్రేమ‌

రాత్రి 7 గంట‌ల‌కు ఒట్టేసి చెబుతున్నా

రాత్రి 10 గంట‌ల‌కు కిరాత‌కుడు

 

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు జెర్సీ

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు చూడాల‌ని ఉంది

ఉద‌యం 9 గంట‌లకు శ్రీమంతుడు


జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు మారుతీ న‌గ‌ర్ సుబ్ర‌మ‌ణ్యం

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు విన్న‌ర్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు ఆహానా పెళ్లంట‌

ఉద‌యం 9 గంట‌ల‌కు త్రిపుర‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు భ‌గీర‌థ‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు పండుగ చేస్కో

సాయంత్రం 6 గంట‌ల‌కు రామ‌య్య వ‌స్తావ‌య్యా

రాత్రి 9 గంట‌ల‌కు దొర‌

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు శ‌త్రువు


ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు జాలీ

రాత్రి 9.30 గంట‌ల‌కు పెళ్లి చేసి చూడు

 

ఈ టీవీ సినిమా (ETV Cinema)

తెల్ల‌వారుజాము 1గంట‌కు కాంచ‌న సీత‌

ఉద‌యం 7 గంట‌ల‌కు కోడె త్రాచు

ఉద‌యం 10 గంటల‌కు పెద్ద‌న్న‌య్య‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు స‌మ‌ర‌సింహా రెడ్డి

సాయంత్రం 4 గంట‌ల‌కు చిత్రం

రాత్రి 7 గంట‌ల‌కు రిక్షావోడు

రాత్రి 10 గంట‌ల‌కు దేవ‌

స్టార్ మా (Star Maa)

తెల్ల‌వారుజాము 12.30 గంట‌ల‌కు సీమ ట‌పాకాయ్

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు అర్జున్ రెడ్డి

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు విక్ర‌మార్కుడు

ఉదయం 9 గంటలకు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్‌

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు రాధా గోపాలం

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు ఒక్క‌డే

ఉద‌యం 7 గంట‌ల‌కు 100

ఉద‌యం 9 గంట‌ల‌కు ఖైదీ

ఉద‌యం 12 గంట‌ల‌కు నువ్వే నువ్వే

మధ్యాహ్నం 3 గంట‌లకు కృష్ణ‌

సాయంత్రం 6 గంట‌ల‌కు ప్ర‌స‌న్న వ‌ద‌నం

రాత్రి 9 గంట‌ల‌కు స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు జ‌క్క‌న్న‌

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు అమ్మ చెప్పింది

ఉద‌యం 6 గంట‌ల‌కు కిడ్నాప్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌

ఉద‌యం 11 గంట‌లకు దొంగాట‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు మ‌హా ముదురు

సాయంత్రం 5 గంట‌లకు నిన్ను కోరి

రాత్రి 8 గంట‌ల‌కు క‌వ‌చం

రాత్రి 11 గంటలకు బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌

Exit mobile version