విధాత,హైదరాబాద్: ఓటుకు నోటు కేసును ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. విచారణకు ఉదయ్ సింహా హాజరయ్యారు. రేవంత్‌రెడ్డి అప్పటి గన్‌మెన్ల వాంగ్మూలాలు నమోదు ఏసీబీ కోర్టు చేసింది. ఓటుకు నోటు కేసు విచారణను ఈనెల 8కి వాయిదా వేస్తున్నట్లు ఏసీబీ కోర్టు తెలిపింది.