ఓటుకు నోటు కేసు విచారణ ఈనెల 8కి వాయిదా

విధాత,హైదరాబాద్‌: ఓటుకు నోటు కేసును ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. విచారణకు ఉదయ్‌ సింహా హాజరయ్యారు. రేవంత్‌రెడ్డి అప్పటి గన్‌మెన్ల వాంగ్మూలాలు నమోదు ఏసీబీ కోర్టు చేసింది. ఓటుకు నోటు కేసు విచారణను ఈనెల 8కి వాయిదా వేస్తున్నట్లు ఏసీబీ కోర్టు తెలిపింది.

  • By: Venkat    news    Jul 06, 2021 11:47 AM IST