Site icon vidhaatha

Movies In Tv: బుధ‌వారం, జ‌న‌వ‌రి 8 టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

Movies In Tv:

విధాత‌: ప్ర‌స్తుతం చాలా ప్రాంతాల్లో టీవీ ఛాన‌ళ్ల‌ ప్రాబ‌ల్యం ఏ మాత్రం త‌గ్గ‌లేదు. రోజుకు ఫ‌లానా స‌మ‌యం వ‌చ్చిందంటే టీవీల ముందు వ‌చ్చి కూర్చుంటారు. అలాంటి వారి కోసం టీవీ ఛాన‌ళ్ల‌లో ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దేప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. అలాంటి వారి కోసం మ‌న తెలుగు టీవీల‌లో జ‌న‌వ‌రి 8, బుధ‌వారం రోజున‌ వ‌చ్చే సినిమాల వివ‌రాలు అందిస్తున్నాం. ఈ వారం సుమారు 60కు పైగా చిల్రాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేటో ఎందులో, ఏ స‌మ‌యానికి వ‌స్తున్నాయో తెలుసుకుని మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.

 

టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

 

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు సింహాచ‌లం

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఈటీ

 

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు సీతాకోక చిల‌క‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు గోవింద గోవింద‌

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు అగ్ని ప‌ర్వ‌తం

ఉద‌యం 7 గంట‌ల‌కు ప‌ల్నాటి పౌరుషం

ఉద‌యం 10 గంట‌ల‌కు క‌లెక్ట‌ర్ గారి భార్య‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు పొగ‌రు

సాయంత్రం 4 గంట‌లకు పంజా

రాత్రి 7 గంట‌ల‌కు బాద్‌షా

రాత్రి 10 గంట‌లకు ఫ్యామిలీ స‌ర్క‌స్‌

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు జ‌గ‌దేక‌వీరుని క‌థ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు నువ్వే కావాలి

 

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆనంద‌మానంద‌మాయే

రాత్రి 9 గంట‌ల‌కు సింహాద్రి

 

ఈ టీవీ సినిమా (ETV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు చాలా బాగుంది

ఉద‌యం 7 గంట‌ల‌కు తేజ‌

ఉద‌యం 10 గంటల‌కు అబ్బాయిగారు అమ్మాయి గారు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు దొంగ‌మొగుడు

సాయంత్రం 4 గంట‌ల‌కు మాతో పెట్టుకోకు

రాత్రి 7 గంట‌ల‌కు నువ్వే కావాలి

రాత్రి 10 గంట‌ల‌కు మా ఆయ‌న సుంద‌ర‌య్య‌

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు జై చిరంజీవ‌

ఉద‌యం 9 గంట‌లకు బ‌లుపు

రాత్రి 11 గంట‌ల‌కు వ‌ర్ణ‌

 

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు అన్న‌వ‌రం

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు భ‌గీర‌థ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు అన‌గ‌న‌గా ఓ ధీరుడు

ఉద‌యం 9 గంట‌ల‌కు మిస్ట‌ర్ మ‌జ్ను

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ఆకాశ‌గంగ2

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు రంగుల రాట్నం

సాయంత్రం 6 గంట‌ల‌కు ఏజంట్ భైర‌వ‌

రాత్రి 9 గంట‌ల‌కు కిల్ల‌ర్‌

స్టార్ మా (Star Maa)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు పొలిమేర‌2

తెల్ల‌వారుజాము 2.30 శ్రీమ‌న్నారాయ‌ణ‌

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు ఇంకొక్క‌డు

ఉదయం 9 గంటలకు ఆదిపురుష్‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు ఓం భీం భుష్‌

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ప్రేమ‌ఖైదీ

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు చంద్ర‌లేఖ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు మ‌ర్డ‌ర్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు ఖైదీ

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ఆదికేశ‌వ‌

మధ్యాహ్నం 3 గంట‌లకు ప‌రుగు

సాయంత్రం 6 గంట‌ల‌కు డీజే టిల్లు

రాత్రి 9.00 గంట‌ల‌కు దూకుడు

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు డాన్‌

తెల్ల‌వారుజాము 2.30 అదృష్ట‌వంతుడు

ఉద‌యం 6.30 గంట‌ల‌కు సూర్య వ‌ర్సెస్ సూర్య‌

ఉద‌యం 8 గంట‌ల‌కు ఖాకీ స‌త్తా

ఉద‌యం 11 గంట‌లకు జిల్లా

మ‌ధ్యాహ్నం 1.30 గంట‌లకు స‌ర‌దాగా కాసేపు

సాయంత్రం 5 గంట‌లకు లైఫ్ ఈజ్ బ్యూటీపుల్‌

రాత్రి 8 గంట‌ల‌కు అర్జున్ రెడ్డి

రాత్రి 11 గంటలకు ఖాకీ స‌త్తా

Exit mobile version