Movies In Tv: బుధవారం, జనవరి 8 టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే

Movies In Tv:
విధాత: ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో టీవీ ఛానళ్ల ప్రాబల్యం ఏ మాత్రం తగ్గలేదు. రోజుకు ఫలానా సమయం వచ్చిందంటే టీవీల ముందు వచ్చి కూర్చుంటారు. అలాంటి వారి కోసం టీవీ ఛానళ్లలో ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదేపదే రిమోట్లకు పని చెబుతుంటారు. అలాంటి వారి కోసం మన తెలుగు టీవీలలో జనవరి 8, బుధవారం రోజున వచ్చే సినిమాల వివరాలు అందిస్తున్నాం. ఈ వారం సుమారు 60కు పైగా చిల్రాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో తెలుసుకుని మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.
టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు సింహాచలం
మధ్యాహ్నం 3 గంటలకు ఈటీ
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు సీతాకోక చిలక
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1 గంటకు గోవింద గోవింద
తెల్లవారుజాము 4.30 గంటలకు అగ్ని పర్వతం
ఉదయం 7 గంటలకు పల్నాటి పౌరుషం
ఉదయం 10 గంటలకు కలెక్టర్ గారి భార్య
మధ్యాహ్నం 1 గంటకు పొగరు
సాయంత్రం 4 గంటలకు పంజా
రాత్రి 7 గంటలకు బాద్‌షా
రాత్రి 10 గంటలకు ఫ్యామిలీ సర్కస్
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 1 గంటకు జగదేకవీరుని కథ
ఉదయం 9 గంటలకు నువ్వే కావాలి
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు ఆనందమానందమాయే
రాత్రి 9 గంటలకు సింహాద్రి
ఈ టీవీ సినిమా (ETV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు చాలా బాగుంది
ఉదయం 7 గంటలకు తేజ
ఉదయం 10 గంటలకు అబ్బాయిగారు అమ్మాయి గారు
మధ్యాహ్నం 1 గంటకు దొంగమొగుడు
సాయంత్రం 4 గంటలకు మాతో పెట్టుకోకు
రాత్రి 7 గంటలకు నువ్వే కావాలి
రాత్రి 10 గంటలకు మా ఆయన సుందరయ్య
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు జై చిరంజీవ
ఉదయం 9 గంటలకు బలుపు
రాత్రి 11 గంటలకు వర్ణ
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు అన్నవరం
తెల్లవారుజాము 3 గంటలకు భగీరథ
ఉదయం 7 గంటలకు అనగనగా ఓ ధీరుడు
ఉదయం 9 గంటలకు మిస్టర్ మజ్ను
మధ్యాహ్నం 12 గంటలకు ఆకాశగంగ2
మధ్యాహ్నం 3 గంటలకు రంగుల రాట్నం
సాయంత్రం 6 గంటలకు ఏజంట్ భైరవ
రాత్రి 9 గంటలకు కిల్లర్
స్టార్ మా (Star Maa)
తెల్లవారుజాము 12 గంటలకు పొలిమేర2
తెల్లవారుజాము 2.30 శ్రీమన్నారాయణ
తెల్లవారుజాము 5 గంటలకు ఇంకొక్కడు
ఉదయం 9 గంటలకు ఆదిపురుష్
సాయంత్రం 4.30 గంటలకు ఓం భీం భుష్
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12 గంటలకు ప్రేమఖైదీ
తెల్లవారుజాము 3 గంటలకు చంద్రలేఖ
ఉదయం 7 గంటలకు మర్డర్
ఉదయం 9 గంటలకు ఖైదీ
మధ్యాహ్నం 12 గంటలకు ఆదికేశవ
మధ్యాహ్నం 3 గంటలకు పరుగు
సాయంత్రం 6 గంటలకు డీజే టిల్లు
రాత్రి 9.00 గంటలకు దూకుడు
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు డాన్
తెల్లవారుజాము 2.30 అదృష్టవంతుడు
ఉదయం 6.30 గంటలకు సూర్య వర్సెస్ సూర్య
ఉదయం 8 గంటలకు ఖాకీ సత్తా
ఉదయం 11 గంటలకు జిల్లా
మధ్యాహ్నం 1.30 గంటలకు సరదాగా కాసేపు
సాయంత్రం 5 గంటలకు లైఫ్ ఈజ్ బ్యూటీపుల్
రాత్రి 8 గంటలకు అర్జున్ రెడ్డి
రాత్రి 11 గంటలకు ఖాకీ సత్తా