Tv Movies | యుగానికి ఒక్కడు, KGF, బిల్లా, హనుమాన్, బలగం, రంగస్ధలం, దూకుడు, ధమాక మరెన్నో.. ఏప్రిల్ 25, శుక్రవారం తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే

Tv Movies | Movies In Tv
విధాత: ఈ శుక్రవారం, ఏప్రిల్ 25 న హనుమాన్ జంక్షన్, బిల్లా, లాఠీ, గోదావరి, KGF 1, ధమాక, ఆనందో బ్రహ్మ, బద్రీ, యుగానికి ఒక్కడు, హనుమాన్, మిరపకాయ్, భీమా, బలగం, రంగస్ధలం, దూకుడు, మర్యాద రామన్న, బుజ్జిగాడు, నేనే రాజు నేనే మంత్రి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి.
రెండు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాల్లో చాలా మంది ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదే పదే రిమోట్లకు పని చెబుతుంటారు. మరి టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో అవి ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో సవివరంగా మీకు ఈ క్రింద అందిస్తున్నాం. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను కుటుంబంతో కలిసి చూసి ఆస్వాదించండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు హనుమాన్ జంక్షన్
మధ్యాహ్నం 3 గంటలకు బిల్లా
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు జాబిలమ్మ పెళ్లి
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు జానీ
తెల్లవారుజాము 4.30 గంటలకు నిన్ను చూశాక
ఉదయం 7 గంటలకు మా విడాకులు
ఉదయం 10 గంటలకు బద్రీ
మధ్యాహ్నం 1 గంటకు కత్తి కాంతారావు
సాయంత్రం 4గంటలకు డిస్కో రాజా
రాత్రి 7 గంటలకు లాఠీ
రాత్రి 10 గంటలకు పంచతంత్రం
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు సుప్రీమ్
ఉదయం 9 గంటలకు గోదావరి
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు భగీరథ
తెల్లవారుజాము 3 గంటలకు నువ్వు లేక నేను లేను
ఉదయం 7 గంటలకు గులేభకావళి
ఉదయం 9 గంటలకు మిరపకాయ్
మధ్యాహ్నం 12 గంటలకు ఆనందో బ్రహ్మ
మధ్యాహ్నం 3 గంటలకు యుగానికి ఒక్కడు
సాయంత్రం 6 గంటలకు హనుమాన్
రాత్రి 9 గంటలకు ఎక్కడకు పోతావు చిన్నవాడ
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు బలరామకృష్ణులు
ఉదయం 9 గంటలకు ఆమె
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 12 గంటలకు సందడే సందడి
రాత్రి 9.30 గంటలకు ముద్దుల కృష్ణయ్య
ఈ టీవీ సినిమా (E TV Cinema)
మధ్యాహ్నం 1 గంటకు ప్రేమ సందడి
ఉదయం 7గంటలకు స్నేహితులు
ఉదయం 10 గంటలకు అగ్గి పిడుగు
మధ్యాహ్నం 1 గంటకు మంత్రి గారి వియ్యంకుడు
సాయంత్రం 4 గంటలకు బడ్జెట్ పద్మనాభం
రాత్రి 7 గంటలకు అభిమానవంతులు
స్టార్ మా (Star Maa )
తెల్లవారుజాము 12 గంటలకు రఘువరన్ బీటెక్
తెల్లవారుజాము 2 గంటలకు కల్పన
తెల్లవారుజాము 5 గంటలకు కేరింత
ఉదయం 9 గంటలకు ధమాక
సాయంత్రం 4 గంటలకు సామజవరగమన
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12 గంటలకు చంద్రకళ
తెల్లవారుజాము 3 గంటలకు వెల్కమ్ ఒబామా
ఉదయం 7 గంటలకు జాక్‌పాట్
ఉదయం 9 గంటలకు నేనే రాజు నేనే మంత్రి
ఉదయం 12 గంటలకు K.G.F 1
మధ్యాహ్నం 3 గంటలకు భీమా
సాయంత్రం 5 గంటలకు బలగం
రాత్రి 9 గంటలకు రంగస్ధలం
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు గౌరవం
తెల్లవారుజాము 2.30 గంటలకు తిలక్
ఉదయం 6 గంటలకు రౌడీ
ఉదయం 8 గంటలకు స్కెచ్
ఉదయం 11 గంటలకు దూకుడు
మధ్యాహ్నం 2 గంటలకు బుజ్జిగాడు
సాయంత్రం 5 గంటలకు మర్యాద రామన్న
రాత్రి 8.30 గంటలకు రజినీ
రాత్రి 11.30 గంటలకు స్కెచ్