KCR | అధికారం రాగానే.. కేసీఆర్‌లో మార్పు! ఆత్మస్తుతి పరనింద తీరు మారేనా?: పార్ట్‌ 2

(రవి సంగోజు) తెలంగాణ ఉద్యమకాలమంతా కేసీఆర్‌కు ప్రజలు అన్ని విధాలుగా అండగా నిలిచారు. ఆయన చేసిన తప్పొప్పులను సవరిస్తూనే రాష్ట్ర సాధనకు ప్రాధాన్యమిచ్చిన మాట వాస్తం. లక్ష్యం కోసం కేసీఆర్‌పై విమర్శలకు తావివ్వకూడదనే సూత్రం పాటించారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం జరిగిన ఎన్నికల్లో అప్పటి వరకు ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్‌ను ఫక్తు రాజకీయ పార్టీగా పేర్కొంటూ వచ్చారు. ఆ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా తెలంగాణ ఉద్యమ వ్యతిరేకులకు టికెట్లు కేటాయించారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ … Continue reading KCR | అధికారం రాగానే.. కేసీఆర్‌లో మార్పు! ఆత్మస్తుతి పరనింద తీరు మారేనా?: పార్ట్‌ 2