నేడు కోవిడ్‌పై సీఎం కెసిఆర్ సమీక్ష

విధాత‌(హైద‌రాబాద్‌): క‌రోనా కేసుల పెరుగుద‌ల‌, వైద్య స‌దుపాయాల‌పై గురువారం సాయంత్రం సిఎం కెసిఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు. సమీక్ష నేపథ్యంలో హెల్త్ సెక్రటరీ జిల్లా ల వారీగా అక్క‌డి పరిస్థితి పై రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు. రాష్ట్రంలో ఫీవర్ టెస్ట్ లు, వ్యాక్సినేషన్ , లాక్ డౌన్‌పై సీఎం కేసిఆర్ కీలక నిర్ణయం తీసుకోనున్న‌ట్లు తెలిసింది.

  • Publish Date - May 6, 2021 / 09:13 AM IST

Latest News