Site icon vidhaatha

కాంగ్రెస్ సీనియర్‌ నేత ఎం. సత్యనారాయణరావు (ఎంఎస్‌ఆర్‌) మృతి

కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఎమ్మెస్సార్.ఎం.సత్యనారాయణ రావు(87) స్వస్థలం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర.ముక్కుసూటిగా మాట్లాడుతారని ఎమ్మెస్సార్ కు పేరు.న్యాయవాద డిగ్రీ చదివి కొంతకాలం అడ్వకేట్ గా ప్రాక్టీస్.కరీంనగర్ నుంచి 1971, 1977, 1980 సంవత్సరాల్లో మూడు సార్లు గెలిచి 14 సంవత్సరాలు ఎంపీగా పనిచేసిన ఎమ్మెస్సార్ 2004-2009 వరకు కరీంనగర్ ఎమ్మెల్యేగా గెలిచి 2004 నుంచి 2006 వరకు వై.ఎస్. క్యాబినెట్ లో దేవాదాయ, సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేసిన సత్యనారాయణ.2007-2014 వరకు ఉమ్మడి రాష్ట్ర ఆర్టీసీ ఛైర్మన్ పదవిని చేపట్టిన ఎమ్మెస్సార్,గవర్నర్ కావాలన్నది తన చిరకాల వాంఛగా చెబుతుండేవారు.వయోభారంతో 2014 నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న సత్యనారాయణ.ఇందిర ప్రధానిగా ఉన్నప్పుడు ఏఐసీసీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఎమ్మెస్సార్ 2000-2003 వరకు ఉమ్మడి రాష్ట్ర పీసీసీ చీఫ్ గా పనిచేసిన ఎమ్మెస్సార్.

Exit mobile version