పిటీషన్ దాఖలు చేసిన బాధితుల బంధువు కిషోర్..తమ కుటుంబ సభ్యులు ఈ నెల 17 న కరోనా తో టీమ్స్ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారన్న పిటిషన్..నాగరాజు, నర్సింరావు ఇద్దరి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఇప్పటి వరకు ఎలాంటి నివేదిక అవ్వలేదన్న పిటీషనర్.టీమ్స్ హాస్పిటల్ నిర్వాహకులు వెంటనే వారి హెల్త్ స్టేటస్ , ట్రీట్మెంట్ వివరాలు తెలపాలని హైకోర్టు అదేశం.టీమ్స్ హాస్పిటల్, ఆరోగ్య వైద్య అధికారులకు,ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ.