Hyderabad Metro | హైదరాబాద్‌లో 6.42కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ మెట్రో

హైదరాబాద్ నగరంలో తొలిసారిగా అండర్ గ్రౌండ్ మెట్రో రైలు మార్గం నిర్మించబోతున్నట్లుగా సమాచారం. శంషాబాద్ ఎయిర్ పోర్టు కాంపౌడ్‌ సరిహద్దు నుంచి టెర్మినల్‌ వరకు 6.42 కి.మీటర్లు అండర్‌​ గ్రౌండ్​లో మెట్రో నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు.