విధాత: హుజురాబాద్ ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా పాదయాత్ర చేపట్టిన మాజీ మంత్రి ఈటెల సంచలన వ్యాఖ్యలు చేశారు.నాకు తెలిసి ఎక్కడా తప్పు చేయలేదు.. తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ నిర్భందం ఇప్పుడు ఉంది.. తెలంగాణలో స్వేచ్ఛ గౌరవం లేదు.. ధర్మం పాతరేయొద్దని ఈ వర్షంలో కూడా పాదయాత్ర చేస్తున్న అన్నారు.