Site icon vidhaatha

ఆత్మీయ సమ్మేళనం కాదు రాజకీయ ప్రేరేపిత సమ్మేళనం

విధాత:ఆత్మీయ సమ్మేళనానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు వెళ్లవద్దు అని టీపీసీసీ సూచన.విజయమ్మ నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనం రాజకీయ ప్రేరేపిత సమ్మేళనం.టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కలిసి తీస్కున్న నిర్ణయం ప్రకారం కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనవద్దు అని సూచన.ఎవరు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న అది వారి వ్యక్తిగతం.ఏఐసీసీ ఈ విషయాలను పరిశీలిస్తోంది.

-మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు.

Exit mobile version