Site icon vidhaatha

వానాకాలం పంటలకు, లిఫ్ట్ ఇరిగేషన్ కావాల్సిన విద్యుత్ సరఫరా పై మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష సమావేశం

విధాత:హాజరైన ట్రాన్స్ కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు,టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమా రెడ్డి, విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయ. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది తప్పనిసరిగా పాల్గొనాలి. పల్లె , పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా విరిగిపయిన ,పాత విద్యుత్ స్తంభాలు తొలగించి కొత్తవి వేయాలి. వేలాడుతున్న విద్యుత్ వైర్ లను వెంటనే పునరుద్ధరణ చేయాలి. వ్యవసాయ అవసరాలకు కావాల్సిన విద్యుత్ కనెక్షన్ లను దరఖాస్తు చేసుకున్న వెంటనే మంజూరు చేయాలి. వానాకాలం విద్యుత్ సిబ్బంది, ఉద్యోగులు, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలి.

Exit mobile version