విధాత: లంచం తీసుకుంటూ ఏసీబీకి ఎస్ఐ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన ఘటన జిల్లాలోని పరిగి టౌన్లో గురువారం జరిగింది. మండల పరిధిలోని సయ్యద్ పల్లికి చెందిన భూమన్నగారి సాయిరెడ్డి, మాదని సురేష్ కు మధ్య కొద్దిరోజుల కిందట ఆలయ పూజలకు సంబంధించి గొడవలు జరిగాయి. దీనికి సంబంధించి వాట్సప్గ్రూప్లోవైరల్గా మారింది. భూమన్నగారి సాయిరెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళితుడైన మాదని సురేష్ పరిగి పోలీసులకు కంప్లయింట్ చేశాడు. గ్రామ పెద్దలు, పోలీసులు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. అట్రాసిటీ కేసు నుంచి తప్పించేందుకు తనవంతు ప్రయత్నం చేశానని పరిగి ఎస్ఐ పాటిల్ క్రాంతికుమార్ రూ. 10 వేలు లంచం ఇవ్వాలని సాయిరెడ్డిని డిమాండ్ చేశాడు. అతడు ఏసీబీ పోలీసులను ఆశ్రయించాడు. గురువారం సాయంత్రం సాయిరెడ్డి నుంచి ఎస్ఐ క్రాంతికుమార్లంచం డబ్బు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని కేసు నమోదు చేశామని ఏసీబీ డిఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.
10 వేలు లంచం తీసుకుంటూ దొరికిన పరిగి ఎస్ఐ
<p>విధాత: లంచం తీసుకుంటూ ఏసీబీకి ఎస్ఐ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన ఘటన జిల్లాలోని పరిగి టౌన్లో గురువారం జరిగింది. మండల పరిధిలోని సయ్యద్ పల్లికి చెందిన భూమన్నగారి సాయిరెడ్డి, మాదని సురేష్ కు మధ్య కొద్దిరోజుల కిందట ఆలయ పూజలకు సంబంధించి గొడవలు జరిగాయి. దీనికి సంబంధించి వాట్సప్గ్రూప్లోవైరల్గా మారింది. భూమన్నగారి సాయిరెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళితుడైన మాదని సురేష్ పరిగి పోలీసులకు కంప్లయింట్ చేశాడు. గ్రామ పెద్దలు, పోలీసులు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. […]</p>
Latest News

లొంగిపోయిన మరో 12 మంది మావోయిస్టులు
తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ 2047 ప్రారంభం
సల్మాన్ ఖాన్‌కి ఏమైంది..
బిగ్‌బాస్-19 (హిందీ) విన్నర్‌గా టీవీ నటుడు గౌరవ్ ఖన్నా
మాజీ మంత్రి మల్లారెడ్డి పై కవిత షాకింగ్ కామెంట్స్
ఇంద్రజ జబర్ధస్త్ జడ్జ్‌గా ఎలా ఫిక్స్ అయింది..
రీతూ చౌదరిని అలా పంపారేంటి..
సోమవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి షేర్ మార్కెట్లలో భారీ లాభాలు..!
కష్టాలను తల్చుకుని బాధపడుతున్నారా? ఈ వార్త చదివితే మీ దృక్కోణం మారిపోతుంది!
సనాతన ధర్మంలో "భూతశుద్ధి వివాహం" ఉందా?