Site icon vidhaatha

శ్రీయోగనందా లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి రూ.5 కోట్ల నిధులు మంజూరు

విధాత: తెలంగాణ రాష్ట్ర శాసనసభలో 2023-24 ఆర్థిక సంవత్సర వార్షిక బ‌డ్జెట్‌ సమావేశాల్లో భాగంగా సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే గాదరి కిషోర్ వినతి మేరకు సూర్యాపేట జిల్లాలోని శ్రీయోగనందా లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ అభివృద్ధికి రూ.5 కోట్ల SDF నిధులు మంజూరయ్యాయి.

ఆలయ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కి, సహకరించిన మంత్రులు అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డికి, గుంటకండ్ల జగదీష్‌రెడ్డికి ఎమ్మెల్యే కిషోర్ కృతజ్ఞతలు తెలిపారు.

Exit mobile version