Site icon vidhaatha

ఈటెల భూకబ్జా: కలెక్టర్ రిపోర్ట్ లీక్

మంత్రి ఈటెల రాజేందర్ పై వచ్చిన భూకబ్జా ఆరోపణలకు సంబంధించిన రహస్య నివేదిక లీకైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మెదక్ జిల్లా కలెక్టర్ కాన్ఫిడెన్షియల్ గా సమర్పించిన రిపోర్ట్ మీడియాకు లీక్ కావడం విశేషం.

ఈటెల రాేజేందర్ కుటుంబానికి చెందిన జమునా హేచరీస్ సంస్థ భూ వ్యవహారాలకు సంబంధించిన అనేక అంశాలను పొందుపరుస్తూ మెదక్ కలెక్టర్ రూపొందించిన నివేదిక ప్రతిని దిగువన చూడవచ్చు.

Exit mobile version