విధాత:రేపు హైదరాబాద్ నోవాటెల్ లో ముఖ్య నేతలతో విజయమ్మ భేటీ. కేకే, డి.శ్రీనివాస్, సబితా ఇంద్రారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జీవన్ రెడ్డికి ఆహ్వానం. తెలంగాణలో షర్మిల రాజకీయ భవిష్యత్ పై విజయమ్మ ఫోకస్. వేగంగా పావులు కదుపుతున్న విజయమ్మ. తెలంగాణకు చెందిన పలువురు నేతలకూ ఆహ్వానం.