Site icon vidhaatha

తెలంగాణాలో వాతావరణ హెచ్చరికలు

విధాత:తెలంగాణా రాష్ట్రంలో రాగల మూడురోజుల వరకు వాతావరణ సూచన మరియు హెచ్చరికలు
నిన్న ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి ఈ రోజు ఒడిస్సా,పశ్చిమ బెంగాల్ తీరం లోని వాయువ్య బంగాళాఖాతం ప్రాంత ములో కొనసాగుతుంది. ఈ అల్పపీడ నానికి అనుభందంగా ఉపరితల ఆవర్త నం సముద్ర మట్టానికి సగటున 5.8 కి మీ ఎత్తు వరకు కొనసాగుతుంది.

Exit mobile version