విధాత: తెలంగాణ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మెన్‌గా చింతా ప్రభాకర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన 2 సంవత్సరాలు కొనసాగనున్నారు.
చింతా ప్రభాకర్ సంగారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే. ప్రస్తుతం ఆయన టీఆర్ఎస్ పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.