విధాత, నల్గొండ: మిర్యాలగూడ మండలం ఉట్లపల్లిలో వీఆర్ఏ కంచర్ల వెంకటేశ్వర్లు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆర్ధిక ఇబ్బందుల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు.