విధాత:ఈ సాయంత్రం విస్తరించనున్న మోడీ క్యాబినెట్‌లో 24 మంది కొత్తవారికి అవకాశం కల్పించారు. తెలంగాణ నుంచి కిషన్‌రెడ్డికి ప్రమోషన్ ఇచ్చారు.
జ్యోతిరాదిత్య సింధియా,
సర్బానంద సోనెవాల్,
పశుపతి నాథ్ పరాస్,
నారాయణ్ రాణే,
భూపేంద్ర యాదవ్,
అనుప్రియ పటేల్,
కపిల్ పాటిల్,
మీనాక్షి లేకి,
రాహుల్ కస్వాన్,
అశ్విని వైష్ణవ్,
శాంతను ఠాకూర్,
వినోద్ సోంకర్,
పంకజ్ చౌదరి,
ఆర్‌సిపి సింగ్,
దిలేశ్వర్ కామత్,
చందేశ్వర్ ప్రసాద్,
రామ్‌నాథ్ ఠాకూర్,
రాజ్‌కుమార్ రంజన్,
బి ఎల్ వర్మ,
హీనా గవిట్,
అజయ్ మిశ్రా,
శోభా కరండ్లజే,
అజయ్ భట్,
ప్రీతమ్ ముండే.