Site icon vidhaatha

హరియాణా గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన బండారు దత్తా త్రేయ

విధాత:నేడు ఢిల్లీ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని గౌరవ పూర్వకంగా కలవడం జరిగింది. ప్రధాన మంత్రి ముందుగా గవర్నర్ బండారు దత్తాత్రేయ క్షేమ సమాచారాన్ని అడిగి తెలుకోవడం జరిగింది.అనంతరం హరియాణా రాష్ట్ర ప్రభు త్వం అమలు పరుస్తున్న పలు అభివృద్ధి కార్యక్ర మాలను అడిగి తెలుసుకున్నారు. హరియాణా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు మరియు రైతు సంక్షేమం పట్ల ప్రధాన మంత్రి ప్రత్యేక శ్రద్ధ కనబర్చారు.కేంద్ర ప్రభుత్వ పధకాల అమలులో గవర్న ర్లు క్రియాశీలక పాత్ర పోషించాలని ప్రధాన మంత్రి అభిలషిం చారు. ప్రధాన మంత్రితో భేటీ తనకి మరింత స్ఫూర్తి నిచ్చింది గవర్నర్ దత్తాత్రేయ తెలిపారు.

Exit mobile version