Site icon vidhaatha

మోడీ ని క‌లిసిన బీహార్ నేత‌లు

విధాత‌: బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలో ప్రధాని మోడీని విపక్ష నేతలు క‌లిశారు. కులాల వారీగా జనగణన చేయాలని కోరిన నేతలు. భేటీలో బీహార్‌కు చెందిన పది విపక్ష పార్టీలు పాల్గొన్నాయి.

Exit mobile version