Site icon vidhaatha

కరోనా థర్డ్ వేవ్ పై కేంద్రం హెచ్చరికలు

విధాత :కరోనా థర్డ్ వేవ్ పై కేంద్రం హెచ్చరిక లు జారీ చేసింది. తీర్ధ యాత్రలు..పర్యటన కేంద్రాలు..ప్రజలు గుంపులు..వేడుకలు దూరంగా ఉండాలి.కరోనా వేవ్ పొంచి ఉందని ప్రజలు జాగ్రత్త లు పాటిచించాలి.నిబంధనలు పాటించక పోతే కరోనా ఉదృతి పెరిగే అవకాశం ఉందని కేంద్రము నిపుణులు చెబుతున్నారు.

Exit mobile version