విధాత: పసిడి ధరలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.దేశవ్యాప్తంగా బంగారం ధర ఒకే విధంగా ఉండేలా గోల్డ్ ఎక్స్ఛేంజ్ లను కేంద్రం ఏర్పాటు చేయగా సెబీ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ధర,స్వచ్ఛతలో పారదర్శకతకు గోల్డ్ ఎక్స్ఛేంజీలు.ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ ద్వారా బంగారం స్పాట్ ట్రేడింగ్ నిర్వహించనుంది.