ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి శుభాకాంక్షలు
రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశిమిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ముఖ్యమంత్రి దసరా శుభాకాంక్షలు తెలిపారు.