విధాత: ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం వాట్సాప్ లో టీక స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించింది.వాట్సాప్ నెంబర్ 901315151 కు బుక్స్లాట్ అని మెసేజ్ పంపితే స్లాట్ బుక్ అవుతుంది.పౌరుల సేవతో కొత్త శకానికి నాంది పలికిన కేంద్రం.ఈ విధానంతో టీక స్లాట్ ను ఫోన్ లోనే క్షణాల్లో బుకింగ్ చేసుకునే సదుపాయం.