Site icon vidhaatha

24 గంటల్లో దేశవ్యాప్తంగా 45,083 కరోన పాజిటివ్ కేసులు

విధాత‌: గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 45,083 కరోన పాజిటివ్ కేసులు నమోదు కాగా 460 మంది మృతి చెందారు.నిన్న ఒక్కరోజే కోలుకున్న 35,840 మంది బాధితులు.దేశంలో మొత్తం కరోన బాధితుల సంఖ్య 3,26,95,030 కి చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ.

ప్రస్తుతం 3,68,558 మందికి కొనసాగుతున్న చికిత్స.కరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న 3,18,88,642 మంది బాధితులు.కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 4,37,830 మంది మృతి.దేశవ్యాప్తంగా రికవరీ రేటు 97.53% మరణాల రేటు 1.34%.ఇప్పటివరకు 63,09,17,927 మందికి కరోనా టీకాలు.

Exit mobile version