Site icon vidhaatha

నేటి నుంచి సుప్రీంకోర్టుకు దసరా సెలవులు

విధాత‌: సుప్రీంకోర్టుకు శనివారం నుంచి సెలవులు ప్రారంభం కానున్నాయి.శని, ఆదివారాలు వారాంతపు సెలవులు కాగా 11 నుంచి 16వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించారు.17న ఆదివారం, 18, 19 తేదీలు మిలాద్‌ ఉన్‌ నబీ సెలవులు.తిరిగి 20వ తేదీన విచారణలు పునఃప్రారంభమవుతాయి.

Exit mobile version