Site icon vidhaatha

అక్రమ మద్యం పట్టివేత

విధాత:ఈరవై కేసులు ఫుల్ బాటిల్స్.ముప్పై కేసులు క్వార్టర్ బాటిల్స్.వీటి విలువ సుమారు పది లక్షలు.పోలీసుల నుండి తప్పించుకునే క్రమం లో అదుపుతప్పి కాలవలో పడ్డ ట్రాక్టర్ .పరారీలో మద్యం సరఫరా వ్యక్తులు.నిందితుల కోసం గాలిస్తున్న ఎక్సైజ్ పోలీసులు.తెలంగాణ నుండి తెంగెడ చెక్ పోస్ట్ మీదగా ట్రాక్టర్ లో తరలిస్తుండగా పక్కా సమాచారం తో పట్టుకున్న గురజాల ఎక్సైజ్ పోలీసులు.దాచేపల్లి మండలం తంగెడ లో ఈ ఘటన జరిగింది.

Exit mobile version