విధాత:దేశ వ్యాప్తంగా మరోసారి పెరిగిన వంటగ్యాస్ ధరలు. ఎల్‌పిజి సిలిండర్‌ల ధరను రూ. 25 పెంచిన పెట్రోలియం కంపెనీలు. పెరిగిన ధరతో కలిపి ఢిల్లీలో 14.2 కిలోల సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ. 884.50 కి చేరిక.