విధాత:సీఐడీ పోలీసులు విచారణలో థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఫిర్యాదు.సీఐడీ పోలీసులు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఫిర్యాదు.ఇప్పటికే ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేసిన ఎంపీ కుమారుడు భరత్
భరత్ ఫిర్యాదుపై ఇప్పటికే అంతర్గత విచారణకు ఆదేశించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ.ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ, సీఐడీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు.సీఐడీ అధికారుల తీరును స్వయంగా కలిసి వివరించిన ఎంపీ రఘురామ.మొత్తం వ్యవహారంపై విచారణ చేస్తామని ఛైర్మన్ తెలిపినట్లు సమాచారం.