Site icon vidhaatha

(ఎంఎస్‌డీసీ) వర్చువల్ సమావేశం ప్రారంభం

విధాత:కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయ అధ్యక్షతన మారిటైమ్‌ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (ఎంఎస్‌డీసీ) వర్చువల్ సమావేశం ప్రారంభం.ఇండియన్‌ పోర్ట్స్‌ బిల్లు–2020పై ఏపీ వాణిని వినిపించడానికి వర్చువల్ గా హాజరైన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి

ఆంధ్రప్రదేశ్ సహా కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక ,గోవా, ఒరిస్సా , గుజరాత్, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి హాజరైన సంబంధిత శాఖల మంత్రులు, ప్రభుత్వ ప్రతినిధులు.18వ ఎంఎస్‌డీసీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తరపున మంత్రి మేకపాటితో పాటు పాల్గొన్న పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, మారిటైమ్ బోర్డు సీఈవో కె.మురళీధరన్.

Exit mobile version