జాతీయ టీకా విధానం ప్రకటించాలి. కేంద్ర ప్రభుత్వం దేశానికి అవసరం అయిన మేరకు టీకాలు సేకరించి, ఒక క్రమ పద్ధతిలో పేద, ధనిక భేదం లేకుండా దేశ ప్రజలందరికీ ఉచితంగా టీకాలు వేయాలి. దీనికి అవసరమైన నిధులు టీకా సేస్సు వేసి సమకూర్చుకోవాలి.. ఇది జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితి. దేశంలో నేతలంతా, అధికారులందరూ ఈ కరోనా ఉపద్రవాన్ని సమర్థంగా, కలసికట్టుగా ఎదుర్కోవాలి…వై.హెచ్.ఆర్..