Site icon vidhaatha

కొత్త మంత్రులు వీళ్లే

విధాత,న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం కేంద్ర కేబినెట్ విస్తరణ చేపట్టబోతున్నారు. కేబినెట్‌లోకి ఎవరెవర్ని తీసుకుంటారన్నది అత్యంత గోప్యంగా ఉంచారు.అయితే అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వీరందర్నీ కేబినెట్‌లోకి తీసుకుంటున్నారు.వీరి జాబితా ఇదీ…

  1. నారాయణ రాణే 2. శర్వానంద సోనోవాలా 3. డాక్టర్ వీరేంద్ర కుమార్ 4. జ్యోతిరాదిత్య సింధియా 5. రామచంద్ర ప్రసాద్ సింగ్ 6. అశ్వనీ వైష్ణవ్ 7. పశుపతి కుమార్ పారస్ 8. కిరణ్ రిజిజు 9. రాజ్ కుమార్ సింగ్ 10. హర్దీప్ సింగ్ పూరీ 11. మన్సుఖ్ మాండవ్య 12. భూపేందర్ యాదవ్ 13. పురుషోత్తం రూపాలా 14. కిషన్ రెడ్డి
Exit mobile version