Site icon vidhaatha

తిరుచానూరు అమ్మవారిసేవలో ఎన్వీ రమణ కుటుంబసభ్యులు

విధాత:రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుచానూరు చేరుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ కుటుంబసభ్యులు.జస్టిస్ ఎన్వీ రమణ కు స్వాగతం పలికిన అధికారులుతిరుచానూరు కు చేరుకున్న సీజే ఎన్వీ రమణ అక్క ప్రభంజన రాణితో పాటు ఇతర బంధువులు.అమ్మవారి దర్శనం అనంతరం తిరుమలకు బయలుదేరి వెళ్లాన జస్టిస్ ఎన్వీ రమణ.ఈరోజు రాత్రి తిరుమలలో బస చేయనున్న సీజే ఎన్వీ రమణ.రేపు ఉదయం స్వామివారి దర్శనం చేసుకోనున్న సి జే ఎన్వీ రమణ.

Exit mobile version