Site icon vidhaatha

హనుమంతుని జన్మ స్థలం పై కొనసాగుతున్న వివాదం

హనుమంతుడి జన్మ స్థలం పై చర్చల్లో ప్రతిష్టంభన

విధాత :టీటీడీ ఆధారాల్లో తప్పులు ఉన్నాయన్న గోవిందనంద స్వామి.టీటీడీ పూర్తి నివేదిక అందిస్తే తప్పులు చూపిస్తానంటున్న స్వామీజీ.నివేదిక ఇవ్వడానికి నిరాకరిస్తున్న టీటీడీ.అంజనాదేవి తిరుమలలోని హనుమంతుడు జన్మనిచ్చిందని టిటిడి వాదన.హనుమంతుడు కిష్కింద లోనే జన్మించాడని గోవిందానంద స్వామిజీ వాదన.నేడు జరిగిన చర్చలో పాల్గొన్న టిడిపి సాంస్కృతిక విద్యా పీఠం వీసి మురళీధర్ శర్మ, టీటీడీ ప్రత్యేక కార్యనిర్వహణాధికార ధర్మారెడ్డి.పూర్తి నివేదిక ఇస్తేనే మాట్లాడతా మంటున్న గోవిందానంద స్వామీజీ.

Exit mobile version