విధాత: రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరును కేంద్ర ప్రభుత్వం మార్చింది. రాజీవ్ ఖేల్ రత్న అవార్డును మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డుగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది.ప్రజల విజ్ఞప్తుల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌లో ట్వీట్ చేశారు.