Site icon vidhaatha

ఈ నెల 17 నుంచి తెరుచుకోనున్న శబరిమల‌

విధాత‌: శబరిమలలోని అయ్యప్ప దేవాలయాన్ని ఈ నెల 17 నుంచి తెరవనున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది .ఐదు రోజుల పాటు ఆలయం తెరిచి ఉంటుందని పేర్కొంది .కరోనా నేపథ్యంలో రోజుకు 15 వేల మందిని మాత్రమే దర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపింది.దర్శనం కోసం భక్తులు ఆన్లైన్ లో రిజర్వేషన్ చేసుకోవచ్చని సూచించింది.అటు,కేరళలో కరోనా కేసులు భారీగా నమోదవుతుండటం గమనార్హం.

Exit mobile version