కర్ణాటక హోంమంత్రి బసవరాజు బొమై తన ఇంటినే కోవిడ్ సెంటర్ గా మార్చేశారు..కరోనా కాలంలో హాస్పిటల్లో బెడ్స్ దొరక్క ప్రజలు ఇబ్బందులు పడటం చూసి తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించాడు.
ఇది మొదటిసారి ఒక మంత్రి తన ఇంటిని కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చడం.