Site icon vidhaatha

43 మంది కేంద్ర మంత్రులు వీరే!

మంత్రి వర్గ విస్తరణలో భాగంగా ప్రమాణ స్వీకారం చేసే 43 మంది నేతల పేర్లు వెలువడ్డాయి.

విధాత:జోతిరాదిత్య సింధియా, పశుపతి పరాస్​, భూపేందర్​ యాదవ్​, అనుప్రియ పటేల్​, మీనాక్షీ లేఖీ, అజయ్​ భట్​, అనురాగ్​ ఠాకూర్​లు ఉన్నారు.

నారాయణ్​ రాణే

సర్బానంద సోనోవాల్​

డా.వీరేంద్ర కుమార్​

జోతిరాదిత్య సింధియా

రామ్​చంద్ర ప్రసాద్​ సింగ్​

అశ్విని వైష్ణవ్​

పశుపతి కుమార్​ పరాస్​

కిరణ్​ రిజిజు

రాజ్​ కుమార్​ సింగ్​

హర్దీప్​ సింగ్​ పూరి

మాన్షుఖ్​ మాండవియా

భూపేందర్​ యాదవ్​

పర్శోత్తమ్​ రూపాలా

జి.కిషన్​ రెడ్డి

అనురాగ్​ సింగ్​ ఠాకూర్​

పంకజ్​ చౌదరి

అనుప్రియా సింగ్​ పటేల్​

రాజీవ్​ చంద్రశేఖర్​

సుశ్రీ శోభా కరాంద్లేజ్​

భాను ప్రతాప్​ సింగ్​ వర్మ

దర్షన విక్రమ్​ జర్దోశ్​

మీనాక్షీ లేఖీ

అన్నపూర్ణ దేవి

ఏ.నారాయాణ స్వామి

కౌశల్​ కిశోర్​

అజయ్​ భట్​

బీఎల్​ వర్మ

అజయ్​ కుమార్​

చౌహాన్​ దేవుసిన్హా

భగ్వంత్​ ఖుబా

కపిల్​ మోరేశ్వర్​ పాటిల్​

ప్రతిమ భౌమిక్​

డా.సుభాస్​ సర్కార్​

డా.భగ్వత్​ కిషన్​రావు కరాడ్​

డా.రాజ్​కుమార్​ రంజన్​ సింగ్​

డా.భారతి ప్రవిన్​ పవార్​

బిశ్వేస్వర్​ తుడు

శంతాను ఠాకుర్​

ముంజపారా మహెద్రభాయ్​

జాన్​ బర్లా

డా.ఎల్​ మురుగన్​

నిసిత్​ ప్రమానిక్

కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు చేపట్టేందుకు సిద్ధమయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. ఏకంగా 43 మందిని మంత్రిమండలిలో చేర్చుకోనున్నారు.

వీరంతా ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు దిల్లీలో రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు.

కేంద్ర మంత్రి వర్గ విస్తరణకు ముందు భాజపా ఎంపీలతో లోక్​ కల్యాణ్​ మార్గ్​లోని తన అధికారిక నివాసంలో సమావేశమయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

Exit mobile version