విధాత: కరోనా థర్డ్ వేవ్‌పై జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ నివేదిక వెల్లడించింది. థర్డ్ వేవ్ ముప్పు సమీపంలోనే ఉంది. అక్టోబర్‌లో తారాస్థాయికి చేరుకునే ప్రమాదం ఉందన్న నిపుణుల కమిటీ.ప్రజలు అప్రమత్తంగా వుండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచింది.