Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

మజ్లిస్‌ను మించి విస్తరిస్తున్న ముస్లిం లీగ్.. తాజా విజయాలతో 24 ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలకు చేరిన బలం

ఇప్పటిదాకా భారతదేశంలోని ముస్లింలకు తానే పెద్దన్ననని ఎంఐఎం చెబుతూ వస్తున్నది. దేశ వ్యాప్తంగా విస్తరించే ప్రణాళికలు వేసుకుంటున్నది. వివిధ రాష్ట్రాల్లో పోటీ చేస్తున్నది. అదే సమయంలో ఐయూఎంఎల్‌ ఎంఐఎంకు దీటుగా ఎదిగిన తీరు రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఎంఐఎంను మించిన స్థాయిలో ఐయూఎంఎల్‌కు సీట్లు రావడం గమనార్హం.

అరాచకం..వ్యక్తిపై ఒడిస్సాలో మూక దాడి !

ఒడిస్సాలో ఓ వ్యక్తిని తలకిందులుగా కట్టి మూకదాడి చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా, రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

మామిడి తోటల సాగులో కొత్త యంత్రం..కేంద్ర మంత్రి ఆవిష్కరణ

మామిడి తోటల పునరుజ్జీవనానికి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కొత్త ప్రూనింగ్ యంత్రాన్ని పరిచయం చేశారు. దీంతో దిగుబడి పెరగడంతో పాటు రైతుల ఖర్చులు తగ్గనున్నాయి.

మంగ్లీ కేసులో ప్రచారంపై కోర్టు కీలక ఆదేశాలు

మైక్రోఫైనాన్స్ కేసులో తనపై అసత్య ప్రచారం జరుగుతోందంటూ కోర్టును ఆశ్రయించిన సింగర్ మంగ్లీకి ఊరట లభించింది. సోషల్ మీడియాలో ప్రచారం చేయొద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మహిళా స్వయం సహాయక సంఘాలకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్

మహిళా స్వయం సహాయక సంఘాలకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పారు. వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతూ, వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు.

విజయ్ కి గవర్నర్ మరోసారి షాక్... ప్రభుత్వ ఏర్పాటుకు నిరాకరణ.!

తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు విషయంలో విజయ్‌కు మరోసారి గవర్నర్ షాక్ ఇచ్చారు. 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలు తీసుకురావాలని సూచిస్తూ ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా అనుమతి ఇవ్వలేదు.

M4M - (మోటివ్ ఫర్ మర్డర్) మూవీ రివ్యూ

టాలీవుడ్‌లో 'మల్లెపూవు', 'మెంటల్ కృష్ణ’, ‘కలవరమాయే మదిలో’ లాంటి స‌క్సెస్‌ఫుల్‌ సినిమాలను నిర్మించి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న‌ మోహన్ వడ్లపట్ల ద‌ర్శ‌కునిగా మారి తీసుకొచ్చిన మూవీ ఎం4ఎం (M4M - Motive For Murder). అమెరికన్ నటి జో శర్మ (Jo Sharma) ప్రధాన పాత్రలో, మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ తాజాగా ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్‌ల్లో 15కి పైగా అవార్డులు అందుకున్న ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం.

ప్రమాదానికి ముందు ఏం జరిగింది..వైరల్ గా నర్మదా బోటు వీడియోలు

నర్మదా బోటు ప్రమాదానికి ముందు జరిగిన ఘటనల వీడియోలు వైరల్ అయ్యాయి. లైఫ్ జాకెట్లు ఇవ్వకపోవడం, ఆలస్యమైన రక్షణ చర్యలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.