Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

విశ్వగురు ! నిజాలు దాస్తున్నారా!..ఆర్థిక బుడగ పేలనుందా ?

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోదీ చేసిన పొదుపు వ్యాఖ్యలు దేశ ఆర్థిక వ్యవస్థపై అనుమానాలకు దారితీశాయి. వికసిత్ భారత్‌ నినాదం నుంచి సంక్షోభ హెచ్చరికల దాకా మారిన వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నిప్పుల కుంపటిలా తెలంగాణ సచివాలయం

మండుతున్న ఎండల్లో సచివాలయానికి రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది. లోపలికి ప్రవేశించాలంటేనే కనీసం అరకిలోమీటరు దూరం నడవాల్సి ఉంటుంది. దీంతో సచివాలయంలో పనిచేసే ఉద్యోగులే కాదు.. సందర్శకులు సైతం హడలిపోతున్నారు. ఉద్యోగులకు తప్పని పరిస్థితి. ఇక సందర్శకులు ముందు వెనుక ఆలోచించే పరిస్థితి.

నిర్మాణంలో తండ్రి పార్టీ.. జెండా ఆవిష్కరణల్లో కుమార్తె పార్టీ

బీఆరెస్‌ సంస్థాగత నిర్మాణ ప్రయత్నాల్లో కేసీఆర్‌కు కుమార్తె కవిత నుంచి ఇంటి పోరు తప్పదా? ఒకే సమయంలో రెండు పార్టీలు సంస్థాగత నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయ పరిశీలకుల్లో ఆసక్తికర చర్చలు చోటు చేసుకుంటున్నాయి.

బీజేపీలోని బండి వ్యతిరేక బ్యాచ్‌కు కలిసొచ్చిన భగీరథ్‌ పోక్సో ఎపిసోడ్‌!

బండి సంజయ్‌ కుమారుడి వ్యవహారం.. బీజేపీలోని ఆయన వ్యతిరేకులకు టైమ్‌కు కలిసొచ్చిన అంశమా? ఆధిపత్య పోరులో భాగంగా బండికి సెగ పెట్టేందుకు, రచ్చ చేసేందుకు బీజేపీలోని ఒకరిద్దరు నాయకులు ఈ ఎపిసోడ్‌ను వాడుకుంటున్నారా?

బలపరీక్షలో నెగ్గిన సీఎం విజయ్

తమిళనాడు అసెంబ్లీలో టీవీకే అధినేత, సీఎం చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్ ప్రభుత్వం బల పరీక్షలో విజయం సాధించింది. విజయ్ ప్రభుత్వానికి మద్దతుగా 144మంది ఎమ్మెల్యేలు ఓటు వేయగా..వ్యతిరేకంగా 22మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు

సంప్రదాయానికి భిన్నంగా సీఎం విజయ్ డ్రెస్ స్టైల్

Vijay | తమిళనాడులో రాజకీయ నాయకుల డ్రెస్ కోడ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. తెల్ల చొక్కా, తెల్ల పంచె ధరించడం అక్కడి రాజకీయ సంస్కృతిలో భాగంగా మారిపోయింది. ముఖ్యంగా ముఖ్యమంత్రులుగా పనిచేసిన నేతలు దాదాపు అందరూ ఇదే సంప్రదాయాన్ని కొనసాగించారు.

టాలీవుడ్‌కు మళ్లీ పైరసీ ముప్పు..

I Bomma | తెలుగు సినీ పరిశ్రమను కొన్నేళ్ల పాటు తీవ్రంగా వణికించిన పైరసీ వెబ్‌సైట్లలో ‘ఐ బొమ్మ’ ఒకటి. థియేటర్లలో విడుదలైన కొత్త సినిమాలను గంటల వ్యవధిలోనే ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చి నిర్మాతలకు భారీ నష్టాలు కలిగించిన ఈ వెబ్‌సైట్‌పై పోలీసులు గతంలో ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత ‘ఐ బొమ్మ’ నిర్వాహకుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది.

ప్రమాదానికి ముందు ఏం జరిగింది..వైరల్ గా నర్మదా బోటు వీడియోలు

నర్మదా బోటు ప్రమాదానికి ముందు జరిగిన ఘటనల వీడియోలు వైరల్ అయ్యాయి. లైఫ్ జాకెట్లు ఇవ్వకపోవడం, ఆలస్యమైన రక్షణ చర్యలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.