Vidhaatha

Latest Telugu News

Menu Icon

ఐఏఎస్‌ల బదిలీల వెనుక… సచివాలయ ఉన్నతాధికారుల్లో ఆసక్తికర చర్చలు..

తెలంగాణ ఐఏఎస్‌ అధికారుల బదిలీల వెనుక ఆసక్తికర కథనాలు సెక్రటేరియట్‌ సీనియర్‌ అధికారుల్లో వినిపిస్తున్నాయి.

విధాత ప్రత్యేకం

తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్‌ జాజు? కేంద్ర సర్వీసుల నుంచి వెనక్కు రావడం వెనుక కారణమిదేనా?

తెలంగాణ కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సంజయ్‌ జాజును నియమిస్తారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం ఆయన కేంద్ర సర్వీసులలో ఉన్నారు. ఆయనను తెలంగాణకు తిరిగి పంపాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్రం ఆమోదించింది. ఆయనను కొత్త సీఎస్‌గా నియమించేందుకే తిరిగి తెలంగాణకు తెప్పిస్తున్నారని సీనియర్‌ అధికారులు చెబుతున్నారు.

విధాత ప్రత్యేకం

గ్రేట్ నికోబార్ ప్రకృతి విధ్వంసం.. నేలకూలనున్న 7.11 లక్షల భారీ వృక్షాలు

గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుపై వివాదం ముదురుతోంది. 7.11 లక్షల చెట్ల నరికివేత, పర్యావరణ విధ్వంసం, ఆదివాసీ హక్కులపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

విధాత ప్రత్యేకం

ముఖ్యాంశాలు

ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ.. దేశంలోనే తొలిసారి..

ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ.. దేశంలోనే తొలిసారి..

ప్రజా సమస్యల పరిష్కారం కోసం కర్ణాటక వినూత్న నిర్ణయం తీసుకున్నది. ప్రజలు చేసే ఫిర్యాదులు, వాటి పరిష్కారం, ఫాలోఅప్‌.. మొత్తం ఒక శాఖ పరిధిలోనే ఉండేలా.. కొత్త మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయనున్నది. ప్రజలు తమ ఫిర్యాదుల పరిష్కారం ఏ దశలో ఉన్నదో తెలుసుకునేందుకు ఆన్‌లైన్‌ వెబ్‌ పోర్టల్‌ను సైతం అందుబాటులోకి తీసుకురానున్నారు.

దేవాలయాలను కాపాడితేనే చరిత్ర నిలుస్తుంది…

దేవాలయాలను కాపాడితేనే చరిత్ర నిలుస్తుంది…

నాగులపహాడ్ శివాలయాల శిల్ప వైభవం రాష్ట్రంలోనే అత్యంత అరుదైనదని, ఇటువంటి కళా సంపదను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కట్టా శేఖర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం, పురావస్తు శాఖ తక్షణమే స్పందించి ఈ ఆలయాలను పరిరక్షించాలని కోరారు. అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే నాగులపహాడ్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందే చారిత్రక వారసత్వ క్షేత్రంగా అవతరిస్తుందని అభిప్రాయపడ్డారు.

డిస్నీ యువరాణి…బాలికతో ముళ్ల పంది సంచారం!

డిస్నీ యువరాణి…బాలికతో ముళ్ల పంది సంచారం!

శ్రీలంకలో ఓ బాలికతో ముళ్లపంది కలిసి తిరుగుతున్న వీడియో వైరల్‌గా మారింది. కాపాడిన కుటుంబంతో స్నేహం పెంచుకున్న ముళ్లపందిని చూసి నెటిజన్లు ఆ బాలికను 'డిస్నీ యువరాణి'గా అభివర్ణిస్తున్నారు.

హైదరాబాద్ జూ పార్కులోనూ.. పెరిగిన వన్యప్రాణుల సంతతి!

హైదరాబాద్ జూ పార్కులోనూ.. పెరిగిన వన్యప్రాణుల సంతతి!

హైదరాబాద్ నెహ్రూ జూ పార్కులో విజయవంతమైన బ్రీడింగ్‌తో గతేడాది నుంచి 90కిపైగా కొత్త జంతువులు జన్మించాయి. సింహాలు, పులులు, మౌస్ డీర్‌ల సంతతి గణనీయంగా పెరిగింది.

హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు బుల్లెట్ రైలు కారిడార్ల సర్వే షురూ!

హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు బుల్లెట్ రైలు కారిడార్ల సర్వే షురూ!

హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు బుల్లెట్ ట్రైన్ కారిడార్ల కోసం రంగారెడ్డి, నల్గొండ, వికారాబాద్ జిల్లాల్లో క్షేత్రస్థాయి సర్వే ప్రారంభమైంది.

పైలట్ మెరుపు నిర్ణయం…వందలాది విమాన ప్రయాణికులు సురక్షితం!

పైలట్ మెరుపు నిర్ణయం…వందలాది విమాన ప్రయాణికులు సురక్షితం!

ఓ విమాన పైలట్ సకాలంలో వేగంగా తీసుకున్న నిర్ణయం ఆ విమానంలోని వందలాది మంది ప్రాణాలను కాపాడిన ఘటన వీడియో వైరల్ గా మారింది. వెల్లింగ్టన్‌లో ఎయిర్ న్యూజిలాండ్ ఫ్లైట్ NZ272 ల్యాండింగ్ సమయంలో భారీ ప్రమాదాన్ని తప్పించుకుంది.