Roja | ఒకప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన రోజా సెల్వమణి, తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. నగిరి ఎమ్మెల్యేగా విజయం సాధించి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. మరోవైపు బుల్లితెరపై ‘జబర్దస్త్’ వంటి ప్రముఖ షోలతో కూడా ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
నర్మదా బోటు ప్రమాదానికి ముందు జరిగిన ఘటనల వీడియోలు వైరల్ అయ్యాయి. లైఫ్ జాకెట్లు ఇవ్వకపోవడం, ఆలస్యమైన రక్షణ చర్యలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.